సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక అలంకరణ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో అలంకరించి, అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్