నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ శివాలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, చంద్రముతో అభిషేకం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విశేష పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నందీశ్వర స్వామిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్