శ్రీకాళహస్తి: చంద్రబాబుతోనే అభివృద్ధి సంక్షేమం

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురం, గంగుంట తూకివాకం పరిసర ప్రాంతాల్లో శనివారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికే కార్యక్రమం మొదలెట్టారు.

సంబంధిత పోస్ట్