శ్రీకాళహస్తి: హైవేపై యాక్సిడెంట్.. యువకుడి మృతి

శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారిపై సూళ్లూరుపేట మహదేవ నగర్కు చెందిన దుర్గాప్రసాద్ (23) అనే యువకుడు బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరులో ఉంటున్న దుర్గాప్రసాద్ తన స్వగ్రామానికి బైక్పై వస్తుండగా తొట్టంబేడు మండలం పొయ్యి కొత్తూరు సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో అతను సంఘటనా స్థలంలోనే మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్