చెన్నైలో పోలీసులు శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వినుత కోట మాజీ డ్రైవర్ రాయుడిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్టులో వినుత కోట భర్త చంద్రబాబు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఆమెను బహిష్కరించిన విషయం తెలిసిందే.