శ్రీకాళహస్తి జనసేన నేత అరెస్ట్

శ్రీకాళహస్తి జనసేన మహిళా అధ్యక్షురాలు వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు హత్య కేసులో చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బొక్కసంపాలెంకు చెందిన రాయడు అనే వ్యక్తి వీరి వద్ద కార్యదర్శిగా పనిచేసి, తొలగించబడ్డాడు. జూలై 2న కూవం నదిలో లభ్యమైన మృతదేహం ఆధారంగా కేసు ముమ్మరమైంది.

సంబంధిత పోస్ట్