శ్రీకాళహస్తి: రాయుడి మృతదేహం అప్పగింత

శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు ( శ్రీనివాసులు) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ సందర్భంగా మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. రాయుడు హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. వారిలో వినుతకోట దంపతులపై విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్