శ్రీకాళహస్తి: క్షతగాత్రుల వివరాలు ఇవే..!

రేణిగుంట-శ్రీకాళహస్తి హైవేపై ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన 20మంది బస్సులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రేష్మ శెట్టి(38), రవిశెట్టి(48), వేణుగోపాల్ (42), మంజుల(36), సుజల శెట్టి(66), గార్వి శెట్టి(13), ఊసప్ప గౌడ (70), మధుబాబు (46), మృద్వి శెట్టి, (6), విహాన్(8), పురవ్ (15) గాయపడ్డారు. శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్