బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలిశారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి లోకేష్ రాజీనామా చేస్తారా?: వైసీపీ డిమాండ్