తెలుగుదేశం పార్టీ ఆవిర్వ దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామారావు చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో దిలీప్ నాయుడు, కిరణ్ నాయుడు, మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్