రెవెన్యూ శాఖ మంత్రిని కలిసిన: తెలుగుదేశం పార్టీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్‌ను విజయవాడ సమీపంలోని మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ గుమ్మడిపూడి దశరధాచారి, మా సారపు సుబ్బయ్య కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తమను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినందుకు వారు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గాల కోసం నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్