శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, ఉత్తలమ్మ వీధిలోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. సబ్ టెంపుల్ ఇన్చార్జ్ ఈవోకు స్వాగతం పలికి, అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఈవో పలువురు అధికారులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.