టిడిపి ఆవిర్భావంతోనే తెలుగుజాతికి ఆదరణ

తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు మరియు శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ మాట్లాడుతూ, మద్రాసీలుగా పిలువబడుతూ, నాటి ఉత్తరాది పాలకులచే అవమానాలు ఎదుర్కొంటున్న తెలుగుజాతికి తెదేపా ఆవిర్భావంతోనే ఆదరణ, గౌరవం లభించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వజ్రం కిషోర్, దసరా చారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్