తిరుపతి జిల్లా కలెక్టర్ కలిసిన గిరిజన సలహా మండలి

తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌ను శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు మాసారపు సుబ్బయ్య కలిసి గిరిజనుల సమస్యలను వివరించారు. ఉన్నత విద్య, ఆరోగ్యం, ప్రత్యేక గురుకులాలపై వసతులు కల్పించాలని, గ్రామ, పట్టణాల్లో నివసిస్తున్న గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్