వెంకటగిరి పోలేరమ్మ తల్లి హుండీ ఆదాయం

వెంకటగిరి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గ్రామశక్తి పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు EO శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఫిబ్రవరి 2, 2026 నుండి మార్చి 30, 2026 వరకు 56 రోజుల కాలానికి సంబంధించిన ఆదాయం లెక్కించారు. ఈ హుండీలో ₹5,7,97,110.012, 700, 30.011.000, US డాలర్లు 5, సౌదీ రియాల్ 1, మరియు కువైట్ దినార్ 1 వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలేరమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఉండాలని EO ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్