ఎమ్మెల్యేలను కలిసిన విశాలాంధ్ర జనరల్ మేనేజర్

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని "విశాలాంధ్ర" జాతీయ దినపత్రిక జనరల్ మేనేజర్ పుట్టా హరినాధ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యల్లంపాటి కోటేశ్వర బాబు, తొట్టంబేడు రిపోర్టర్ పసుపులేటి పురుషోత్తం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్