కార్మిక వ్యతిరేక విధానాలతో శ్రామికులు ఉద్యమ బాటలోకి: AITUC

గుంటూరు నుంచి తిరుపతికి బయలుదేరిన జీపు జాతకు శ్రీకాళహస్తిలోని సివిల్ సప్లై గోడౌన్ వద్ద సీపీఐ, AITUC నాయకులు జె. గురవయ్య, రవి, మల్లి స్వాగతం పలికారు. రేపు తిరుపతిలో జరిగే 18వ మహాసభకు ఈ జీపు జాత విచ్చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు, దేశ శ్రామిక రంగాన్ని ఉద్యమ బాటలో నడిపిస్తున్నాయని నాయకులు అన్నారు. కార్మికుల హక్కుల రక్షణ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్