విద్యాదాఘతంతో యువకుడు మృతి UPDATE

ఏర్పేడు మండలంలోని కోబాక పంచాయతీ కుప్పయ్య కండ్రిగ గ్రామంలో వెంకటరమణ (22) అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. పశువులకు గడ్డి తేవడానికి పొలానికి వెళ్లినప్పుడు మోటార్ ఆఫ్ చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఈ విషాదం చోటుచేసుకుంది. కేశవులు, మస్తానమ్మ ఏకైక కుమారుడి మృతితో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్