రైలులో ప్రయాణికురాలి గొలుసు దొంగిలించిన దుండగుడు

నిన్న, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన ఓ దుండగుడు, వేడాయపాలెం వద్ద దిగే సమయంలో ఓ ప్రయాణికురాలి మెడలోని గొలుసును లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్‌కు గురైంది. సూళ్లూరుపేటలో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అందులో స్పష్టంగా కనిపించిన నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్