ఆదివారం కూడా విద్యుత్ బిల్లుల వసూళ్లు

నాయుడుపేట డివిజన్ పరిధిలో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. శ్రీనివాసులు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. QR కోడ్ లేదా ఏపీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్