అక్రమ వసూళ్లపై వేటు.. నలుగురు పోలీసుల

సులూరుపేట తడ(M) భీములవారిపాలెం చెక్పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నలుగురు పోలీసులపై ఎస్పీ సుబ్బరాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణతో పాటు ఏఆర్ కానిస్టేబుళ్లు రవి, సురేశ్, రాజులపై లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో విచారణ జరిపి ఈ చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్