చెంగాళమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు

శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో సోమవారం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు (పరాకామణి) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆసక్తిగల భక్తులు డ్రెస్ కోడ్ ప్రకారం పంచె, బన్నియన్ ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్