మునిశేఖర్ రెడ్డి కుటుంబానికి కాకాని పూజిత పరామర్శ

వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దివంగత దువ్వూరు మునిశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ నేత కాకాని పూజిత పరామర్శించారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మునిశేఖర్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు చిరస్మరణీయమని పూజితమ్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్