తడలో బాల్యవివాహాల నివారణకు కళాజాతర

సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలంలోని అనపగుట్ట, కావలి మిట్ట గిరిజన కాలనీల్లో కళాజాతర కార్యక్రమం జరిగింది. పాటలు, నాటికల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, విద్యాపరమైన నష్టాలను కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్