సూళ్లూరుపేటలో 'బడి పిలుస్తోంది'కి శ్రీకారం

సూళ్లూరుపేటలో 'బడి పిలుస్తోంది' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని డీఈవో కే. వీ. ఎన్. కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే విజయ్ శ్రీ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్