సూళ్లూరుపేట: పథకాలు అందుతున్నాయా?: ఎమ్మెల్యే నెలవల

సూళ్లూరుపేట పట్టణం సాయినగర్ లో ఆదివారం జరిగిన 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పథకాలు అందుతున్నాయా అని ప్రజలను ప్రశ్నించారు. త్వరలోనే మరిన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్