తిరుపతి జిల్లా ఒజిలి మండలం మాచవరం గ్రామంలో గురువారం మాతో అమ్మవారి కొలుపు తిరణాల సందర్భంగా రెండవ రోజు ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఇంటింటికి కుంబాలు, బలులు సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.