సూళ్లూరుపేట చెంగాళమ్మ సేవలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే

సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గురువారం నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబంతో కలిసి చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలకు సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధిని తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్