సూళ్లూరుపేటపై చంద్రన్న కరుణించేనా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రజల నుండి బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా, తీర ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, కాలంగి గ్రాయిన్ దెబ్బతినడం వల్ల ఉప్పు నీరు నదిలో కలవడం, నెర్రికాలువ, పాలచ్చూరు కాలువ పనులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ సమస్యలపై చంద్రన్న కరుణించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్