తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోటలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం నేత దాసరపల్లి జయచంద్ర రెడ్డి పిలుపు మేరకు నిజమైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.