బూదలవారిపల్లెలో తీరిన తాగునీటి సమస్య

తంబళ్లపల్లెకు సమీపంలోని బూదలవారిపల్లెలో నెలకొన్న మంచి నీటి సమస్యపై గ్రామస్తులు ధర్నా చేశారు, అధికారులు స్పందించారు. ఎంపీడీఓ థామస్ రాజ ఆదేశాల మేరకు కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం పాడైన బోరు మోటారునుపైకి తీయించారు. మరమ్మతులు చేపట్టి గురువారం సాయంత్రంనీటిని సరఫరా చేశారు.

సంబంధిత పోస్ట్