దేవలచెరువులో సుపరిపాలన ప్రారంభం – కూటమి ప్రభుత్వం సంక్షేమానికి కృషి

ములకలచెరువు మండలంలోని దేవలచెరువు గ్రామంలోని బూత్ నంబర్ 21, 22లో గురువారం టిడిపి బీసీసెల్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి బీసీసెల్ రాష్ట్ర ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్