కోటకొండ జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్

కోటకొండలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతిపై ప్రధానంగా చర్చించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంపొందించడం, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని హెచ్ఎం సాహిద్ భాషా తెలిపారు భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్