వేపూరికోటలో ఎన్టీఆర్ పింఛన్లతో పాటు స్పాజ్ పెన్షన్లు పంపిణీ

ములకలచెరువు(మ)వేపూరికోటలో శుక్రవారం టీడీపీ ఇన్ ఛార్జ్ దాసరపల్లి జయచంద్రరెడ్డి ఆదేశాల మేరకు, న్టీఆర్ భరోసా పెన్షన్లతోపాటు, నూతనంగా మంజూరైన 11 మందికి స్పాజ్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈసందర్బంగా సచివాలయ, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి సుకన్య, ఎంపీటీసీ మార్కిరి శ్రీనివాసులు రెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షులు అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్