బురకాలయకోట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ములకలచెరువు మండలంలోని బురకాయల కోటలో వెలసిన నల్లగంగమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. శాఖంబరి ఉత్సవపూజ వేడుకల్లో భాగంగా ఆలయంలో గ్రామ పురోహితులు శ్రీనాథ్ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూలు పండ్లతో అలంకరించారు. వేద మంత్రోచ్చాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలుచేశారు. అనంతరం భక్తులకు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్