తంబళపల్లె నియోజకవర్గం వైసీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి బాలసుబ్రమణ్యం, రాజంపేట ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్ బాబు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి పాల్గొన్నారు. మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్నారు. ప్రతిసారి అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వస్తున్నారని అన్నారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు.