తంబళ్లపల్లె: పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ టీకాలు

తంబళ్లపల్లెమండలం మద్దిరాళ్లపల్లెలో పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ టీకాలు శనివారం ఉదయం పంపిణీ చేశారు, లంపీ స్కిన్ డిసీజ్ అనేది క్యాప్రిపాక్స్ వైరస్ వల్ల వచ్చే ఒక వైరల్ వ్యాధి. ఇది పశువులలో తీవ్ర జ్వరం, చర్మంపై బొడిపెలు, పాల ఉత్పత్తి తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలతో కూడుకున్నది. కొన్నిసార్లు ఇది పశువుల మరణానికి కూడా దారితీయవచ్చు అని JVO హేమాపతి రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్