ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ ఆలయంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల లెక్కింపు. 15న మంగళవారం చేపట్టనున్నట్లు ఈఓ ముని రాజ ఒక ప్రకటనలో తెలిపారు. కొండ పైన ఆలయంలో దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో ఉదయం 11గంటల నుంచి కానుకలను లెక్కించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నేతలు, భక్తులు, స్థానికులు పాల్గొనాలని ఈఓ కోరారు.