తంబళ్లపల్లి: 'కాలనీలో సమస్యలు పరిష్కరించండి'

తంబళ్లపల్లిలోని వినాయక నగర్ కాలనీలో తాగునీరు, విద్యుత్ లైట్లు వంటి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావుకు శుక్రవారం మధ్యాహ్నం మొర పెట్టుకున్నారు. అనంతరం సెక్రటరీ వినాయక నగర్ లో పర్యటించగా, తాగునీటికి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వివరించారు. ప్రజలు తెలిపిన ప్రతి ఒక్క సమస్యను సానుకూలంగా విని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్