తంబళ్లపల్లి నియోజకవర్గంలో జులై 14వ తేదీన టీడీపీ ఇన్చార్జి జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా మంత్రుల పర్యటన విజయవంతం చేయాలని వాణిజ్య విభాగపు అధ్యక్షులు విజయకుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ కురబలకోట మండలం తూర్పు దళితవాడలో డోర్ టు డోర్, తుమ్మణంగుట్ట వద్ద రోడ్డు ప్రారంభోత్సవం, అలాగే బురకాయలకోటలో ఫైర్ స్టేషన్ నిర్మాణ కార్యక్రమాలను విజయంతం చేయాలని విజయకుమార్ కోరారు.