తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్ ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సి. గొల్లపల్లి పంచాయతీ నందు శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రఘురామిరెడ్డి, రామయ్య, రమణయ్య, ఓబులేష్, నాగార్జున, రామేశ్వర నాయుడు, బాలే ఓబులేసు, మల్లికార్జున నాయుడు, మరియు సచివాలయం సిబ్బంది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.