తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి 24లక్షల మంది రిజిస్ట్రేషన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో దర్శనం కోసం ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. మొత్తం 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని టీటీడీ సోమవారం తెలిపింది. ఎంపికైన భక్తులకు రేపు మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపబడతాయి. జనవరి 2 నుంచి 8 వరకు మిగిలిన దర్శనం నేరుగా వచ్చే భక్తులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్