తిరుపతికి రోడ్ల డాక్టర్ వచ్చేశాడోచ్

తిరుపతి రహదారులపై గుంతల సమస్యకు పరిష్కారం కోసం "రోడ్ల డాక్టర్" వాహనం అందుబాటులోకి వచ్చింది. రూ.1.40 కోట్లతో కొనుగోలు చేసిన ఈ యంత్రం బుధవారం నగరపాలక సంస్థకు చేరింది. సిమెంట్, తారు రోడ్ల గుంతలు వెంటనే పూడ్చేందుకు అవసరమైన పరికరాలు ఇందులో ఉంటాయి. ఇకపై నెలల తరబడి ఎదురు చూడకుండానే గుంతల పూడిక పనులు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్