టీటీడీలో అన్యమతస్తులపై బీజేపీ రాష్ట్ర ప్రతినిధి విమర్శలు

టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలన్న బీజేపీ డిమాండుపై కరుణాకర్ రెడ్డి స్పందనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలలో అన్యమతస్తుల సేవ రాజ్యాంగ విరుద్ధమని, ఆదివారం చర్చికి వెళ్లే ఉద్యోగుల ఇళ్లలో సోదాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలకు పూర్తిగా మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్