మొగిలి ఘాట్‌లో కారు డ్రైవర్ మిస్సింగ్

బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న హరి కుమార్ అనే కారు డ్రైవర్ మొగిలి ఘాట్ వద్ద అడవిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కలకలం రేగింది. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కారుతో పాటు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అడవిలో గాలింపు చర్యలు చేపట్టినా డ్రైవర్ ఆచూకీ లభించలేదు.

సంబంధిత పోస్ట్