పోలీసుల అనుమతి లేకుండా వైసీపీ ధర్నాపై కేసు నమోదు

అలిపిరి వద్ద తోపుడు బండ్ల పునఃస్థాపన డిమాండ్‌తో బుధవారం వైసీపీ చేపట్టిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు, తోపుడు బండ్ల ఆస్తి నష్టం కలిగించడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వీడియో, ఫొటోల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ధర్నా పోలీసుల అనుమతి లేకుండా, 30 యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ జరిగింది.

సంబంధిత పోస్ట్