తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికపాటి, సుస్మిత కొణిదల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు చిత్ర బృంద సభ్యులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్