తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరిలో భారీ రద్దీ

కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు గరుడ సర్కిల్ వరకు బారులుతీరాయి. టోకెన్లు లేకపోయినా, కొత్త ఏడాదిలో తిరుమలలో గడపాలని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్