తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా

తిరుపతి కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏఐవైఎఫ్ నేత కత్తి రవి ధర్నా చేపట్టారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశతను ఖండిస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్