డీవీసత్రం: మహిళపై అత్యాచారయత్నం

దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ గ్రామంలో అత్యాచార యత్నం ఘటన కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి అదే గ్రామనికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్